పప్పుధాన్యాలతో మీ అందం

Durga
పెసరపప్పు, శనగపప్పు, బియ్యం, సమపాళ్ళలో తీసుకొని మరువం, తులసి ఆకులు, వేపాకులకు ఆరెంజ్ పొడిని కలిపి, కొంచెం పసుపు, అన్నిటినీ కలిపి సున్నిపిండిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు, కళ్ళసారలను నివారిస్తుంది. మార్కెట్లో దొరికే వాటికన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఖర్చుతక్కువ 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: